Saturday, 1 September 2012

NTR Baadsha Movie

                                Baadsha Movie 

             తారకరామరావు

ఎన్టియర్ తన కొత్త సినిమా బాద్షా కోసం కొత్త గేటప్లో కనీపించబోతున్నాడు.దూకుడుతో మంచి జోరు మీద ఉన్న శ్రీనువైట్ల ఈ  సినిమా దర్శకడు.మంచి మాస్ ఇమేజ్ ఉన్న
ఎన్టియర్ కు శ్రీను వైట్ల జత కావడం తో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమా గెటప్ చూశాక ఫాన్స టాలీవుడ్ బాదుష ఎన్టియర్ అని సంక్రాంతికి పండగ చేసుకోబోతున్నారు.  

 

No comments:

Post a Comment